సినిమా యావరేజ్ గా ఆడినా
ఈ ఒక్క పాట వళ్ళ ప్రేక్షకుల మనసులో
ఇప్పటికీ ఈ సినిమా గుర్తుండిపోయాల చేసింది
ఈ పాట Lyrics ఇప్పుడు papam Pillodu
మీ ముందు ఉంచాడు

“Kathalo Raajukumari Movie Song Lyrics” Song Info

Song Name Kathalo Rajakumari
Movie Name Kalyana Ramudu
Banner S.P.Entertainments
Producer Venkata Shyam
Directer Ram Prasad
Music Directer Mani Sharma
Cast Venu, Nikhitha
Lyrics Sri Harsha
Singer K.J.Yesudas

“Kathalo Raajukumari Movie Song Lyrics” Song Lyrics

సినిమా యావరేజ్ గా ఆడినా
ఈ ఒక్క పాట వళ్ళ ప్రేక్షకుల మనసులో
ఇప్పటికీ ఈ సినిమా గుర్తుండి పోయాల చేసింది.
ఈ పాట Lyrics ఇప్పుడు papam Pillodu
మీ ముందు ఉంచాడు.
ఎంజాయ్ పండుగొ……

కథలో రాజకుమారి
ప్రేమగ మారి పిలిచేరా
ఇలలో రాజకుమారుడు
రాజసవీరుడు నిలిచేరా

హృదయములోని
మనసును రేపి
బ్రతుకులలోని తీపిని చూపి
కోవెలమ్మ మెట్టు
ప్రేమ ఒట్టు గట్టు చూపెట్టి తీరేట్టు

కథలో రాజకుమారి
ప్రేమగ మారి పిలిచేరా
ఇలలో రాజకుమారుడు
రాజసవీరుడు నిలిచేరా

ఆలయమందున్నది
ఆరి పోనట్టి ప్రేమేరా
ఆకాశము నేల ఒకటయ్యి
వచ్చేసి ఆశీస్సు అందేనురా

ప్రేమొక్క పిచ్చిదిరా
ప్రాణమిచ్చేంత మంచిదిరా
చెయ్యెత్తి మొక్కంగ
జేగంట కొట్టంగ
ఆ ప్రేమ పండేనురా
ఆ ప్రేమ్ ఎండనురా

కోరుకున్న కోరికలు
సాగిపోవు దీపాలు
చేరువగును చేరికలు
తీరిపోయి శాపాలు

శుభ కరములు తన కరములు
వరమాలే ఇచ్చేరా

కథలో రాజకుమారి
ప్రేమగ మారి పిలిచేరా
ఇలలో రాజకుమారుడు
రాజసవీరుడు నిలిచేరా

శ్రావణ ముహుర్తాలలో
ప్రేమ ప్రమిదలు వెలిగేరా
తాళాలు రేగంగ
మేళాలు మోగంగ
మాంగళ్యధారనరా

బంగారు మేఘాలురా
రంగు పందిళ్లు వేసేరా
కళ్ళకు దిద్దంగ ఆ నీలిమేఘం
కాటుక అయ్యేరా

తార బొట్టు పెట్టేను
తాలి బొట్టు అల్లేను
నింగి వేదికేసేను
చూడ వేడుకయ్యేను

వెయ్యెత్తుల దీపాలతో
ఇక పెళ్లి జరిగేరా

కథలో రాజకుమారి
ప్రేమగ మారి పిలిచేరా
ఇలలో రాజకుమారుడు
రాజసవీరుడు నిలిచేరా

హృదయములోని
మనసును రేపి
బ్రతుకులలోని తీపిని చూపి
కోవెలమ్మ మెట్టు
ప్రేమ ఒట్టు
గట్టు చూపెట్టి తీరేట్టు

కథలో రాజకుమారి
ప్రేమగ మారి పిలిచేరా
ఇలలో రాజకుమారుడు
రాజసవీరుడు నిలిచేరా

—PAPM PILLODU—-

“Kathalo Raajukumari Movie Song Lyrics” Song Video

Song Name :

Kathalo Rajakumari

Movie Name :

Kalyana Ramudu

Banner :

S.P.Entertainments

Producer :

Venkata Shyam

Directer :

Ram Prasad

Music Directer :

Mani Sharma

Cast :

Venu, Nikhitha

Lyrics :

Sri Harsha

Singer :

K.J.Yesudas

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *