Cast: Sree Vishnu, Priyadarshi, Rahul Ramakrishna, Priya Vadlamani, Preity Mukundhan, Ayesha Khan, Srikanth Iyengar, Aditya Menon, Racha Ravi
Director: Sree Harsha Konuganti
Producers: V celluloid – Sunil Balusu
Banner : V Celluloid
DOP : Raj Thota
Music Director : Sunny MR
Production Designer : Srikanth Ramisetty
Editor : Vijay Vardhan Kavuri
Executive Producer: Jagadish Talasila
PRO : Vamsi Shekar
Marketing : First Show
Audio On Aditya music
“Anuvanuvuu Lyrical | Om Bheem Bush | Sree Vishnu |” Song Info
Song Name | Anuvanuvuu |
Music Composer | Sunny M.R. |
Lyricist | Krishna Kanth (K.K) |
Singer | Arijit Singh |
Music Producers | Ajay Joseph, Al Nishad, ZIA & Sunny M.R. |
Veena | Haritharaj |
Vocal Producer | Harjot Kaur |
Music Supervision | Chordfather Productions, Mumbai |
Project Head | Sarath Chandran TP |
Music Coordinator | KD Vincent |
Assisted | Jobin Rajan |
CF Energizers | Arun, Ajay |
“Anuvanuvuu Lyrical | Om Bheem Bush | Sree Vishnu |” Song Lyrics
లాజిక్కు లేకుండా మ్యాజిక్కు లేకుండా చూస్తేనే ఈ సినిమా కామెడీగా ఉంటది. లాజిక్కులు మ్యాజిక్కులు ఆరా తీశారు అంటే మూవీ మాత్రం ఏమాత్రం బాగుండదని తెలుస్తుంది కానీ ముగ్గురు ఫ్రెండ్స్. దెయ్యంతో స్నేహం చేసి కథ ఎలా ముందుకు సాగింది అనేది. మనం ఎంత ఆనందాన్ని కోరుకున్నాం అన్నది ఆలోచించాలి.
అణువణువూ అలలెగసే..
తెలియని ఓ ఆనందమే
కనులెదుటే నిలిచెనుగా
మనసెతికే నా స్వప్నమే
కాలాలు కళ్లారా చూసేనులే
వసంతాలు వీచింది ఈ రోజుకే
భరించాను ఈ దూర
తీరాలు నీ కోసమే
అణువణువూ అలలెగసే
తెలియని ఓ ఆనందమే
కనులెదుటే నిలిచెనుగా
మనసెతికే నా స్వప్నమే
ఓ చోటే ఉన్నాను
వేచాను వేడానుగా కలవమని
నాలోనే ఉంచాను
ప్రేమంతా దాచనుగా పిలవమని
తారలైన తాకలేని
తాహతున్న ప్రేమని
కష్టమేది కానరాని
ఏది ఏమైనా ఉంటానని
కాలాలు కళ్లారా చూసేనులే
వసంతాలు వేచింది ఈ రోజుకే
భరించాను ఈ దూర
తీరాలు నీ కోసమే
కలిసెనుగా కలిపెనుగా
జన్మల బంధమే
కరిగెనుగా ముగిసెనుగా
ఇన్నాళ్ల వేదనే
మరిచా ఏనాడో
ఇంత సంతోషమే
తీరే ఇపుడే
పాత సందేహమే
నాలో లేదే మనసే
నీతో చేరే
మాటే ఆగి పోయే
పోయే పోయే
ఈ వేళనే
అణువణువూ అలలెగసే
తెలియని ఓ ఆనందమే
కనులెదుటే నిలిచెనుగా
మనసెతికే నా స్వప్నమే
—-papam pillodu—-
“Anuvanuvuu Lyrical | Om Bheem Bush | Sree Vishnu |” Song Video
Song Name :
Anuvanuvuu
Music Composer :
Sunny M.R.
Lyricist :
Krishna Kanth (K.K)
Singer :
Arijit Singh
Music Producers :
Ajay Joseph, Al Nishad, ZIA & Sunny M.R.
Veena :
Haritharaj
Vocal Producer :
Harjot Kaur
Music Supervision :
Chordfather Productions, Mumbai
Project Head :
Sarath Chandran TP
Music Coordinator :
KD Vincent
Assisted :
Jobin Rajan
CF Energizers :
Arun, Ajay