Maha muddu song lyrics 2015
Watch the beautiful romantic song “ Maha Muddu “ from the movie “Jai Chiranjeeva,” starring Mega Star Chiranjeevi, Sameera Reddy, and Bhoomika. The soulful music is composed by Mani Sharma, and the vocals are rendered by Karthik and Shreya Ghoshal. Get transported to a world of music and wonder with this catchy tune that will leave you craving for more
“Maha muddochestunnavoi song lyrics” Song Info
Song Name | Maha Muddu |
Movie Name | Jai Chiranjeeva |
Banner | Vyjayanthi Movies |
Produced | C.Ashwini Dutt |
Director | K.Vijaya Bhaskar |
Starring | Chiranjeevi, Sameera Reddy, Bhoomika |
Music | Mani Sharma |
Lyrics | Sirivennela Sitarama Sastry |
Singers | Karthik, Shreya Ghoshal |
“Maha muddochestunnavoi song lyrics” Song Lyrics
మహా ముద్దోచ్చేస్తున్నావోయ్ మతి పోగెట్టేస్తున్నావోయ్
నను ఇస్తా నీతో నడిపిస్తావా నాయక
మహా ముద్దోచ్చేస్తున్నావోయ్ మతి పోగెట్టేస్తున్నావోయ్
నను ఇస్తా నీతో నడిపిస్తావా నాయక
యమా హోరెత్తిస్తున్నవే తెగ మారం చేస్తున్నావే
బరువంతా నాతో మోయిస్తావా బాలిక
కోర మీసంతో కోపం కోరుకుంటున్న కూడదంటానా కోరికేసిన
పాపమనుకొన అయ్యో పాపమనుకొన
బైట పడతాన బతిమాలినా
మహా ముద్దోచ్చేస్తున్నావోయ్ మతి పోగెట్టేస్తున్నావోయ్
నను ఇస్తా నీతో నడిపిస్తావా నాయక
యమా హోరెక్కిస్తున్నవే తెగ మారం చేస్తున్నావే
బరువంతా నాతో మోయిస్తావా బాలిక
ఈడు గుమ్మంల్లో నిలబడి ఈలా వేస్తున్న
విన్నపాలేవీ వినిపించవ
ఆడ గుండెల్లో అలజడి ఆలకిస్తున్న
ఏమి కావాలో వివరించవా
నవనవ లాడే నునుపుల్లో లేత పూత పిలిచాక
వయసును ముంచే వరదల్లో ఈత చేత కాదనకా
మిసమిస లాడే మెలికల్లో ఊపిరాడదే సరిగా
సలసల లాడే సరసంలో నను దించక
మహా ముద్దోచ్చేస్తున్నావోయ్ మతి పోగెట్టేస్తున్నావోయ్
నను ఇస్తా నీతో నడిపిస్తావా నాయక
యమా హోరెత్తిస్తున్నవే తెగ మారం చేస్తున్నావే
బరువంతా నాతో మోయిస్తావా బాలిక
చేతబడి చేసి చిలిపిగా చిందులేస్తావా
పైట ఎగిరేసే పరుగాపవ
సీత కన్నేసి చెలియాకి అందనంటావా
చేత చెయ్యేసి లాలించవా
అడుగున ఊగే జడగంట తిప్పుకోకే నీ వెనుక
ఎగబడి రాకే చలిమంట ఎంత చెప్పిన వినక
తహ తహ లాడే తపనంతా తాళలేను ఒంటరిగా
తడబడి పొద తనువంతా పరువోపక
మహా వీర మానస చోర బహుమానంగా
దరి చేర ఇక ఏదేమయిన నీదే భారం దేవర
యమా హోరెత్తే సెలయేర గమనిస్తున్న
కళ్లారా శృతి మించిందే నీ యవ్వారం కిన్నెరా
కోర మీసంతో కోపం కోరుకుంటున్న
కూడదంటానా కోరికేసిన
పాపం అనుకొన్న అయ్యో పాపమనుకొ
న బైట పడతాన బతిమాలినా
మహా ముద్దోచ్చేస్తున్నావోయ్
మతి పోగెట్టేస్తున్నావోయ్
నను ఇస్తా నీతో నడిపిస్తావా నాయక
యమా హోరెత్తిస్తున్నవే తెగ మారం చేస్తున్నావే
బరువంతా నాతో మోయిస్తావా బాలిక
——PAPAM PILLODU—–
“Maha muddochestunnavoi song lyrics” Song Video
Song Name :
Movie Name :
Banner :
Produced :
C.Ashwini Dutt
Director :
K.Vijaya Bhaskar
Starring :
Chiranjeevi, Sameera Reddy, Bhoomika
Music :
Mani Sharma
Lyrics :
Sirivennela Sitarama Sastry
Singers :
Karthik, Shreya Ghoshal