Revealing the Majestic Vintage Vibe of Darling #Prabhas 🔥#TheRajaSaab 𝐅𝐚𝐧 𝐈𝐧𝐝𝐢𝐚 𝐆𝐥𝐢𝐦𝐩𝐬𝐞 is out now 💥𝐀 𝐑𝐞𝐛𝐞𝐥’𝐬 𝐄𝐧𝐭𝐞𝐫𝐭𝐚𝐢𝐧𝐦𝐞𝐧𝐭 𝐄𝐱𝐩𝐥𝐨𝐝𝐞𝐬 𝐖𝐨𝐫𝐥𝐝𝐰𝐢𝐝𝐞 𝐎𝐧 𝐀𝐩𝐫𝐢𝐥 𝟏𝟎𝐭𝐡, 𝟐𝟎𝟐𝟓 🌋

“Pilla Pareshan Lyrics in Telugu The Rajasaab” Song Info

MusicThaman S
DOPKarthik Palani
Production DesignerRajeevan
EditorKotagiri Venkateshwara Rao
Fight MasterRam Laxman, King Solomon
VFX ProducerRC Kamalakannan
Creative ProducerSKN
MarketingWalls & Trends

“Pilla Pareshan Lyrics in Telugu The Rajasaab” Song Lyrics

హా రెప్పలు చేసెను తాలియా
యద చప్పుడు ఆడెను దాండియా
వెచ్చని ఊహల సుడిలోనే పడిపోయా
ఇప్పుడు చూడని దునియా
కళ్ల ముందుకు కొత్తగా ఆగయా
వయసుకి పట్టిన మేనియా బాగుందయ్యా పిల్ల పరేషానే చేస్తా ఉ ఉంటే అందం ఆయా నే ఐసా ఐసా అందాజుగా ఐసైపోయా
కుచ్ కుచ్ నాకు హోగయా హోగయా

దేవ్ దేవ్ దేవుడా
ఒరోరి దేవుడా
దేవ్ దేవ్ దేవ్ దేవుడా
లవ్ లో ఉంటే ఎవడైనా గానీ
కవిలా అయిపోడా

హా రెప్పలు చేసెను తాలియా
యద చప్పుడు ఆడెను దాండియా
వెచ్చని ఊహల సుడిలోనే పడిపోయా
ఇప్పుడు చూడని దునియా
కళ్ల ముందుకు కొత్తగా ఆగయా
వయసుకి పట్టిన మేనియా బాగుందయ్యా పిల్ల పరేషానే చేస్తా ఉ ఉంటే అందం ఆయా నే ఐసా ఐసా అందాజుగా ఐసైపోయా
కుచ్ కుచ్ నాకు హోగయా హోగయా

దేవ్ దేవ్ దేవుడా
ఒరోరి దేవుడా
దేవ్ దేవ్ దేవ్ దేవుడా
లవ్ లో ఉంటే ఎవడైనా గానీ
కవిలా అయిపోడా..

“Pilla Pareshan Lyrics in Telugu The Rajasaab” Song Video

Music :Thaman SDOP :Karthik PalaniProduction Designer :RajeevanEditor :Kotagiri Venkateshwara RaoFight Master :Ram Laxman, King SolomonVFX Producer :RC KamalakannanCreative Producer :SKNMarketing :Walls & Trends

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *